Addanki Cheerakatte Song Lyrics from ‘Subhakankshalu‘ is starring Jagapathi Babu, Raasi ,Ravali in lead roles.Bhimaneni Srinivasa Rao is the director for the classic ‘Subhakankshalu ‘ movie. The lyricist has Samavedam Shanmuga Sharma penned down the lyrics for Addanki Cheerakatte Song. While the noteworthy music director Saluri Koteswara Rao composed the background score for this track. The vocals for Addanki Cheerakatte Song is given by K.S Chitra,S.P.Balasubrahmanyam and the song is featuring Jagapathi Babu, Raasi,Ravali.The Addanki Cheerakatte Song was released on 14 February 1997 and is one of the best songs in the film.
Addanki Cheerakatte Song Details:
Album Name | Subhakankshalu |
Song Name | Addanki Cheerakatte Song |
Starring | Jagapathi Babu, Raasi,Ravali |
Director | Bhimaneni Srinivasa Rao |
Music Composer | Saluri Koteswara Rao |
Lyrics | Samavedam Shanmuga Sharma |
Singer(s) | K.S Chitra,S.P.Balasubrahmanyam |
Released on | 14 February 1997 |
language | Telugu |
Addanki Cheerakatte Song Lyrics Telugu In English
Addanki Cheerakatte Muddugumma
Chikkavamma Dhakkavamma
Sye Antu Sight Kotte Sathyabhama
Chusukomma Kaachukomma
Egire Pogare Chaale Dhigave Ikanainaa
Tharime Urime Maama
Thaguvuki Dhigudhaama
Aa AaAa Aa Aa Aa
Addanki Cheerakatte Muddugumma
Chikkavamma Dhakkavamma
Sye Antu Sight Kotte Sathyabhama
Chusukomma Kaachukomma
Ooru Peru Cheppakundaa
Hataatthuga Dhigochhene
Maaru Maatalaadakundaa
Varinchuko Nee Dhaanane
Dhorikithe Vadhalane Jaana
Urakaku Mari Ikapainaa
Tharimithe Thadabadi Ponaa
Mari Mari Mudi Padi Ponaa
Gajibiji Kathalanu Gadusuga Nadipina
Thagavula Maguvaku Theguvalu Mudhirenuro
Addanki Cheerakatte Muddugumma
Chikkavamma Dhakkavamma
Sye Antu Sight Kotte Sathyabhama
Chusukomma Kaachukomma
Bramhachaari Baadhalannee
Povaalani Vachhaanilaa
Bramha Raathalemo Gaani
Bhale Mudi Padindhilaa
Busalika Chaalunu Leraa
Cheli Gusa Gusa Vinukoraa
Visurulu Visarake Jaana
Kosavarakidhi Nadichenaa
Pedavula Padavini Vadalani Thapanaki
Maga Sega Thagilithe Magathalu Kaligenuro
Addanki Cheerakatte Muddugumma
Chikkavamma Dhakkavamma
Sye Antu Sight Kotte Sathyabhama
Chusukomma Kaachukomma
Egire Pogare Chaale Dhigave Ikanainaa
Tharime Urime Maama
Thaguvuki Dhigudhaama, Aa AaAa Aa Aa Aa
Addanki Cheerakatte Song Lyrics Telugu In Telugu
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
హొ హొ హొహొహో… హొ హొ హొహొహో
అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ
చిక్కవమ్మా దక్కవమ్మా
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
సై అంటూ సైటుకొట్టే సత్యబామ
చూసుకోమ్మా కాచుకోమ్మా
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ
తగువుకి దిగుదామా
ఆఆ ఆ ఆఆ ఆ
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ
చిక్కవమ్మా దక్కవమ్మా
హాయ్..! సై అంటూ సైటుకొట్టే సత్యబామ
చూసుకోమ్మా కాచుకోమ్మా
ఊరు పేరు చెప్పకుండా
హఠాత్తుగా దిగొచ్చేనే
మారు మాటలాడకుండా
వరించుకో నీ దాననే
దొరికితే వదలనె జానా
ఉరకకు మరి ఇక పైనా
తరిమితే తడబడి పోనా
మరిమరి ముడి పడి పోనా
గజబిజి కథలను గడుసుగ నడిపిన
తగవుల మగువకు తెగువలు ముదిరెనురో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
అరె..! అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ
చిక్కవమ్మా దక్కవమ్మా
సై సై అంటూ సైటుకొట్టే సత్యబామ
చూసుకోమ్మా కాచుకోమ్మా
తయ్యకు తయ్యకు తయ్యారా
తయ్యకు తయ్యకు తయ్యారా
కుచు కుచు, కుచు కుచు
కుచు కుచు కుచు కుచు
బ్రహ్మచారి బాధలన్నీ… పోవాలని వచ్చానిలా
బ్రహ్మ రాతలేమోగానీ… భలే ముడి పడిందిలా
బుసలిక చాలునులేరా… చెలి గుసగుస వినుకోరా
విసురులు విసరకే జాన… కొసవరకిది నడిచేనా
పెదవుల పదవిని వదలని తపనకి
మగ సెగ తగిలితే మగతలు కలిగెనురో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హాయ్..! అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ
చిక్కవమ్మా దక్కవమ్మా
హోయ్..! సై అంటూ సైటు కొట్టే
సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా
తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా
ఆ ఆ ఆఆ ఆ ఆ
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో
హొ హొ హొహొహో