Are ko ko ko ani beta Song Lyrics||Koti Salur,Sujatha||Nuvve Kavali

Are ko ko ko ani beta Song  Lyrics from ‘Nuvve Kavali‘ is starring Tarun, Richa Pallod in lead roles. Vijaya Bhaskar is the director for the classic ‘Nuvve Kavali’ movie. The lyricist has Bhuvana Chandra penned down the lyrics for Are ko ko ko ani beta Song. While the noteworthy music director Koti composed the background score for this track. The vocals for  Are ko ko ko ani beta Song  is given by Koti Salur,Sujatha  and  the song is featuring  Tarun, Richa Pallod.The Are ko ko ko ani beta Song was released on 13 October 2000 and is one of the best songs in the film.

Are ko ko ko ani beta Song Details:

Album Name Nuvve Kavali
Song Name Are ko ko ko ani beta Song
Starring Tarun, Richa Pallod
Director Vijaya Bhaskar
 Music Composer Koti
Lyrics Bhuvana Chandra
Singer(s) Koti Salur,Sujatha
Released on 13 October 2000
language Telugu

Are ko ko ko ani beta Song Lyrics Telugu In English

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ
అరె ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ
అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ
సోడాలు ముఖ్యం గోలి పెళ్లలకి ముఖ్యం తాళి
ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ

హై టెక్ సర్కారొస్తే నాయుడు బావకు షుక్రియ
బియ్యం ధర పెరిగిందండోయ్ బీజేపీకి బోలో
షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ
ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియ
కాన్వెంట్లో ఎల్కేజీ లక్షలు అడిగితే బోలో
షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియా
వంటింట్లో గసైపోతే కుంపటి తల్లికి షుక్రియ
కాసుల కోసం క్రికెట్ మ్యాచ్ల్లో ఓడే ఘనులకు షుక్రియ
చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియ
వేసిన ఫిల్మ్ వేసేటి రిటైలర్స్కి షుక్రియ
షుక్రియా

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ

గర్ల్ ఫ్రెండ్ని కలిసేప్పుడు వాళ్ళన్నయ్యోస్తే షుక్రియ
పెళ్ళాము అనుకోని మరదలి చెయ్యెత్తేస్తే బోలో
షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ
ఏజ్ ఐన ఆక్టర్లందరూ ఎంపీలైతే షుక్రియ
పెళ్ళాలను గట్టెక్కించే జాదూగాళ్లకు బోలో
షుక్రియ షుక్రియ షుక్రియ షుక్రియ హోం షుక్రియ షుక్రియ య య య
పట్టాలకు డివోర్స్ ఇచ్చే రైళ్లకు బోలో షుక్రియ
బస్సుల్ని పడవలు చేసే ర్టీసీకీ షుక్రియ
నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియ
తొలి వారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియ
షుక్రియా

అహ కో కో కో అని బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియ షుక్రియ
అరె చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టాయి ఆట పాట షుక్రియ షుక్రియ
సోడాలు ముఖ్యం గోలి పెళ్లలకి ముఖ్యం తాళి
ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియ షుక్రియ షుక్రియ

Leave a Comment