Baby Doll Song  Lyrics||Anurag Kulkarni,Sahithi Chaganti||Hyper

Baby Doll Song  Lyrics from ‘Hyper‘ is starring Ram Pothineni, Raashi Kanna in lead roles. Santhosh Srinivas is the director for the classic ‘Hyper’ movie. The lyricist has Ramajogayya Sastry penned down the lyrics for Baby Doll Song. While the noteworthy music director Ghibran composed the background score for this track. The vocals for Baby Doll Song  is given by Anurag Kulkarni,Sahithi Chaganti and  the song is featuring  Ram Pothineni,Raashi Kanna  .The Baby Doll Song was released on 2016 and is one of the best songs in the film.

Baby Doll Song Details:

Album Name Hyper
Song Name Baby Doll Song
Starring Ram Pothineni, Raashi Kanna
Director Santhosh Srinivas
 Music Composer Ghibran
Lyrics Ramajogayya Sastry
Singer(s) Anurag Kulkarni,Sahithi Chaganti
Released on 2016
language Telugu

Baby Doll Song Lyrics Telugu In English

You Drive Me Crázy Come On Lets Get Cozy
You Drive Me Crázy Come On Lets Get Cozy
Justin Bieber Songlánti Trendy Looks Thoo
Million Dollár Mysterilá Rosy Lips Thoo
Just Á Minutey Koodá Nánnu
Choopu Thippániyyáventy Báby Doll Báby Doll
Skinnu Tightu Jeánsulony White Horselá
Moon Light Fun Night-U Single Mátl Láá
Top To Bottom Ekkesáve Báby Doll Báby Doll
Nuncháku Nádumutho Ninnettáck Cheyyánáá
Sootigá Honey Honey Red Hot Sogásuláá
Privátey Jettulá Nee Gunde Pái
Nindugá Lánd Ávvánáá
You Drive Me Crázy Come On Lets Get Cozy
Beáuty Book Ke Cover Páge Láá
Oh My God Nee Ándhám Áwesomey
Cleopátrá Ke Colour Printuláá
Nindipothivey Náá Lokám Mothám
Hot Hot Chocoláte Fruit Ánd Nut Icecreám
Combo Páck Jodi Nuvvu Nenele
Super Cute Juliet Fávourite Soul Máte-U
Mánámenántu Love Nágááárá Mogeley
You Drive Me Crázy Come On Lets Get Cozy
You Drive Me Crázy Come On Lets Get Cozy
Jil Jigeláne Cult Figuruvey
Oo Cheli Nuvve Uncut Diámond
Yummy Yummy Gá Kámmá Guntávey
Chethikándávey Roásted Álmond
Árctic Ánchulony Ácchámáiná Mánchulágá
Freeze Áyyá Nee Intimátey Touchulo
Pácific Kárály Páiná
Párá Gliding Chesináttuu
Etthu Lo Thelánu Nee Románce Loo
You Drive Me Crázy Come On Lets Get Cozy
You Drive Me Crázy Come On Lets Get Cozy
Justin Bieber Songlánti Trendy Looks Thoo
Million Dollár Mysterilá Rosy Lips Thoo
Just Á Minute Koodá Nánnu
Choopu Thippániyyáventy
Báby Doll Báby Doll
Skinnu Tightu Jeánsuloni White Horselá
Moon Light Fun Night-U Single Mátl Lá
Top To Bottom Ekkesáve
Báby Doll Báby Doll
Nuncháku Nádumutho
Ninnettáck Cheyyánáá
Sootigá Honey Honey
Red Hot Sogásulá Priváte Jettuláá
Nee Gunde Pái Nindugá Lánd Ávváná
You Drive Me Crázy Come On Lets Get Cozy
You Drive Me Crázy Come On Lets Get Cozy

Baby Doll Song Lyrics Telugu In Telugu

యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
జస్టిన్ బీబ్ర్ సొంగులాంటి
ట్రెండీ లుక్స్ తో
మిలియన్ డాలర్ మిస్టరీల
రోజీ లిప్స్ తో
జస్ట్ ఏ మినిట్
కూడా నన్ను
చూపు తిప్పనియ్యవేణ్టి
బేబీ డాల్ బేబీ డాల్
స్కిన్నుటైట్ -ఉ జీన్సులోని
వైట్ హార్సెలా
మూన్ లైట్ ఫన్ నైట్ -ఉ
సింగల్ మాటల లా
టాప్ టూ బాటమ్
ఎక్కేసావే
బేబీ డాల్ బేబీ డాల్

నాన్చాకు నడుముతో
నిన్నెట్టాక్ చెయ్యన
సూటిగా హనీ హనీ
రెడ్ హాట్ సొగసుల
ప్రైవేట్ జెట్ -ఉ లా
నీ గుండె పై
నిండుగా ల్యాండ్ అవ్వనా

యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి

బ్యూటీ బుక్కుకే
కవర్ పేజీల
ఓహ్ మై గాడ్ నీ
అందం ఆసమ్
క్లియోపాత్రా కె
కలర్ ప్రింటుల
నిండిపోతివే నా లోకం మొత్తం

హాట్ హాట్ చాక్లెట్
ఫ్రూట్ అండ్ నట్ ఐస్క్రీమ్
కంబో ప్యాక్ జోడి నువ్వు నేనేలే
సూపర్ క్యూట్ జూలియట్
ఫేవరెట్ సోల్ మెట్ -ఉ
మనమేనంటూ
లవ్ నగారా మోగేలే

యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి

జిల్ జిగెలనే
కల్ట్ ఫిగురువే
ఓ చెలి నువ్వే
ఆన్కట్ డైమండ్
యమ్మీ యమ్మీ గా
కమ్మ గుంటవే
చేతికందవే రోస్టడ్ ఆల్మండ్

ఆర్కిటిక్ అంచులోని
అచ్చమైన మంచులాగా
ఫ్రీజ్ అయ్యా నీ ఇంటిమేట్ టచ్ ఉలో
పసిఫిక్ కారాలి పైన
పర గ్లిడింగ్ చేసినట్టు
ఎత్తు లోతేలను నీ రొమాన్స్ -ఉ లో

యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
జస్టిన్ బిఈబెర్ సొంగులాంటి
ట్రెండీ లుక్స్ తో
మిలియన్ డాలర్ మిస్టరీల
రోజీ లిప్స్ తో
జస్ట్ ఏ మినిట్
కూడా నన్ను
చూపు తిప్పనియ్యవేణ్టి
బేబీ డాల్ బేబీ డాల్

నాన్చాకు నడుముతో
నిన్నెట్టాక్ చెయ్యన
సూటిగా హనీ హనీ
రెడ్ హాట్ సొగసుల
ప్రైవేట్ జెట్ -ఉ లా
నీ గుండె పై
నిండుగా ల్యాండ్ అవ్వనా

యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి
యు డ్రైవ్ మీ క్రేజీ
కం ఆన్ లెట్స్ గెట్ కోజి

Leave a Comment