Bhaga Bhagamani Song Lyrics from ‘Kanche‘ is starring Varun Tej, Pragya Jaiswal in lead roles.Krish is the director for the classic ‘Kanche‘ movie. The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Bhaga Bhagamani Song. While the noteworthy music director Chirantan Bhatt composed the background score for this track. The vocals for Bhaga Bhagamani Song is given by Vijay Prakash and the song is featuring Varun Tej, Pragya Jaiswal.The Bhaga Bhagamani was released on 22 October 2015 and is one of the best songs in the film.
Bhaga Bhagamani Song Details:
Album Name | Kanche |
Song Name | Bhaga Bhagamani Song |
Starring | Varun Tej, Pragya Jaiswal |
Director | Krish |
Music Composer | Chirantan Bhatt |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Vijay Prakash |
Released on | 22 October 2015 |
language | Telugu |
Bhaga Bhagamani Song Lyrics Telugu In English
Bhaga Bhagamani Egasina Mantalu
Ye Kaanthi Kosamo
Dhaga Dhagamani Merisina Kathhulu
Ye Shaanthi Kosamo
Ye Pantala Rakshanakee Kanchela Mullu
Ye Brathukunu Penchutakee Nethhuti Jallu
Ye Sneham Koravu Kayyaala Kakshalu
Ye Daaham Theerchavu Ee Kaaru Chichhulu
Praaname Panamai Aaduthunna Joodham
Ivvadhe Epudu Evariki Elaanti Gelupu
Chaavulo Vijayam Vethuku Ee Vinodham
Pondhadhe Epudu Melugolupu Melukolupu
Antharaalu Anthamai Anthaa Aanandamai
Kalasi Melasi Managalige Kaalam Chellindhaa
Chelimi Chinuku Karuvai Pagala Segalu Nelavai
Ellalatho Pudami Ollu Niluvellaa Cheelindha, Aa Aa
Nishi Nishaada Karonmuktha Duritha Sharaaghatham
Mrudu Laalasa Swapnaalasa Hrudhkapotha Paadham
Mrudu Vyadhardha Pruthvimaatha Nirgoshitha Chetham
Nishtoora Nishwaasamtho Nischeshtitha Geetham
Ye Visha Beejodbootham Ee Vishaadha Bhujam
Praaname Panamai Aaduthunna Joodham
Ivvadhe Epudu Evariki Elaanti Gelupu
Chaavulo Vijayam Vethuku Ee Vinodham
Pondhadhe Epudu Melugolupu Melukolupu
Bhaga Bhagamani Egasina Mantalu
Ye Kaanthi Kosamo
Dhaga Dhagamani Merisina Kathhulu
Ye Shaanthi Kosamo, Oo Oo
Bhaga Bhagamani Song Lyrics Telugu In Telugu
భగ భగమని ఎగసిన మంటలు… ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు… ఏ శాంతి కోసమో
ఏ పంటల రక్షణకీ కంచెల ముల్లు
ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కారుచిచ్చులు
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికి ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగొలుపు మేలుకొలుపు
అంతరాలు అంతమై… అంతా ఆనందమై
కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా
చెలిమి చినుకు కరువై… పగల సెగలు నెలవై
ఎల్లలతో పుడమి ఒళ్ళు… నిలువెల్లా చీలిందా
ఆ ఆఆ ఆ, ఏ ఏఏ ఏ
దిననన దిననన దిననన దిననన దిననన దిననన గనన
దిననన దిననన దిననన దిననన దిననన దిననన గనన
దిననన దిననన దిననన దిననన దిననన దిననన గనన
తన దిననన దిననన దిననన దిననన దిననన దిననన గనన
నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాగతం
మృదులాలస స్వప్నాలస హ్రుద్ కపోత పాదం
మృది వ్యధార్ధ పృథ్వి మాత నీర్గోశిత చేతం
నిష్టూర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విష బీజోద్భూతం ఈ విషాద భుజం
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికి ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగొలుపు మేలుకొలుపు
భగ భగమని ఎగసిన మంటలు… ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు… ఏ శాంతి కోసమో, ఓ ఓ