Chinni Chinni Aashalu Song Lyrics from ‘Manam‘ is starring Akkineni Nageswara Rao,Nagarjuna,NagaChaitanya,Samantha,Shreya in lead roles.Vikram K.Kumar is the director for the classic ‘Manam‘ movie. The lyricist has Chandra Bose penned down the lyrics for Chinni Chinni Aashalu Song. While the noteworthy music director Anup Rubens composed the background score for this track. The vocals for Chinni Chinni Aashalu Song is given by Ashwin,Hari,Shreya Ghoshal and the song is featuring Akkineni Nageswara Rao, Nagarjuna,NagaChaitanya,Samantha,Shreya .The Chinni Chinni Aashalu Song was released on 23 May 2014 and is one of the best songs in the film.
Chinni Chinni Aashalu Song Details:
Album Name | Manam |
Song Name | Chinni Chinni Aashalu Song |
Starring | Akkineni Nageswara Rao,Nagarjuna,NagaChaitanya,Samantha,Shreya |
Director | Vikram K.Kumar |
Music Composer | Anup Rubens |
Lyrics | Chandra Bose |
Singer(s) | Ashwin,Hari,Shreya Ghoshal |
Released on | 23 May 2014 |
language | Telugu |
Chinni Chinni Aashalu Song Lyrics Telugu In English
Ho, Chinni Chinni Chinni Chinni
Chinni Aashalu Naalo Regene, HoHo Ho
Chiru Chiru Chiru Chiru
Chiru Chindulu Manase Vesene, HoHo Ho
Chitti Chitti Chitti Chitti
Chitti Oohalu Edhalo Oogene
Em Cheyanu Em Cheyanu… Em Cheyanoo
Tholi Choopu Nee Paine… Tholi Paluku Neethone
Tholi Adugu Neekai Saagene… Ho Ho Ho
Tholi Prema Nuvvele… Thudhi Varaku Neethone
Ee Maata Naalo Daagene… Hey Hey
Chinni Chinni Aashalu Naalo Regene
Chiru Chiru Oohalu Edalo Oogene
Uu YaaYaaYaa Yaa… YaaYaaYaa
O I Love You, AaAa Aa… I Love You, AaAa Aa
I Love You, Ante..? Ilaa Ivvu, Ilaa Ivvu, Ho
Prematho Vachhaane… Snehame Gelichaane
Snehamu Prema… Rendu Naave
Oo, Velugutho Vachhaane… Needalaa Maaraane
Velugu Needallo… Thodu Neeve
Gundelo Neevalle… Savvade Perigene
Gunde Thadi Nuvvayyaavule
Chinni Chinni Aashalu Naalo Regene
Chiru Chiru Oohalu Edhalo Oogene
Nesthamai Vachhaave… Pusthelai Nilichaave
Bahumathichhaave Jeevithaanni
Oo, Iddarai Unnaame… Okkarai Odhigaame
Muggurai Poye Muddu Lone
Premane Panchaave… Paapalaa Choosaave
Mana Prema Paapayyindhile
Chinni Chinni Aashalu Naalo Regene
Chiru Chiru Oohalu Edalo Oogene
Ho, Chinni Chinni Chinni Chinni
Chinni Aashalu Naalo Regene
Chiru Chiru Chiru Chiru
Chiru Chindulu Manase Vesene
Chitti Chitti Chitti Chitti
Chitti Oohalu Edalo Oogene, Em Cheyanu
Tholi Prema Nuvvele… Thudhi Varaku Neethone
Ee Maata Maalo Mogene… Hey Hey
Chinni Chinni Aashalu Maalo Regene, Hoho
Chiru Chiru Oohalu Edhalo Oogene
Chinni Chinni Aashalu Song Lyrics Telugu In Telugu
యేయే యే యేయే యే యేయే యే
యయ యయ యా హా హ హా
హో, చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్నిఆశలు నాలో రేగెనే, హోహో హో
చిరు చిరు చిరు చిరు చిరుచిందులు మనసే వేసెనే, హోహో హో
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
ఏం చేయనూ ఏం చేయనూ… ఏం చేయనూ
తొలి చూపు నీ పైనే… తొలి పలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగెనే… హో హో హో
తొలి ప్రేమ నువ్వేలే… తుది వరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే… హే హే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, ఉహ్హో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే, ఉహ్హో
ఉ యాయాయా ఉ యాయాయా
యాయాయా యయ యాయాయా
ఓ ఐ లవ్ యూ, ఆ ఆఆ… ఐ లవ్ యూ, ఆ ఆఆ
ఐ లవ్ యూ అంటే… ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు
హో, ప్రేమతో వచ్చానే… స్నేహమే గెలిచానే
స్నేహము ప్రేమ… రెండు నావే
ఓ, వెలుగుతో వచ్చానే… నీడలా మారానే
వెలుగు నీడల్లో… తోడు నీవే
గుండెలో నీవల్లే… సవ్వడే పెరిగేనే
గుండె తడి నీవయ్యావులే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, ఉహ్హో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే, ఉహ్హో
హో, నేస్తమై వచ్చావే… పుస్తెలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్ని
ఓఓ, ఇద్దరై ఉన్నామే… ఒక్కరై ఒదిగామే
ముగ్గురై పోయె ముద్దు లోనే
ప్రేమనే పంచావే… పాపలా చూసావే
మన ప్రేమ పాపయ్యిందిలే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, ఓ హో ఓ
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే, ఉహ్హో
హో, చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్నిఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరుచిందులు మనసే వేసెనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే, ఏం చేయనూ
తొలి ప్రేమ నువ్వేలే… తుది వరకు నీతోనే
ఈ మాట మాలో మోగెనే, హే హే
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే, హో హో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే, ఉహ్హో