Dhaga dhagamaney Song Lyrics from ‘Agnathavaasi‘ is starring Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan in lead roles.Trivikram Srinivas is the director for the classic ‘Agnathavaasi‘ movie. The lyricist has Sri Mani penned down the lyrics for Dhaga dhagamaney Song. While the noteworthy music director Anirudh Ravichander composed the background score for this track. The vocals for Dhaga dhagamaney Song is given by Anirudh Ravichander and the song is featuring Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan.The Dhaga dhagamaney was released on 2017 and is one of the best songs in the film.
Dhaga dhagamaney Song Details:
Album Name | Agnathavaasi |
Song Name | Dhaga dhagamaney Song |
Starring | Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan |
Director | Trivikram Srinivas |
Music Composer | Anirudh Ravichander |
Lyrics | Sri Mani |
Singer(s) | Anirudh Ravichander |
Released on | 2017 |
language | Telugu |
Dhaga dhagamaney Song Lyrics Telugu In English
Dhaga dhagamaney thoorupu disa
Padamaranisai mugisene
Gala gala mane nadi padanisa
Kanneerulo tadisane
Kodavali bujamunavesi
Koduke kothaku kadhile
Darbanu danuvuga visire
Bhargavaramudu veede
Saduvukale veluguna padi
Satyam ila merisene
Agnyaathame maruguna padi
Aayudam yegesane ee
Erraga thadipene
Ye raacha rakthamo ningine
Koraga merisene
Pasi garika anchuno kiraname
Merupula deepam
Chamuralle cheekati vampi
Mabbulo veluturu nimpi
Chirujallulu kuripisthaade
Chinukula daaram
Chivaranchuku ningini chutti
Chigurinche nelaku katti
Renditini kalipesthade
Aa muni varam iyledahani
Ayyorine narikene
Amba ani analedhani
Pasi dhoodane nalipeney
Kodavali bujamuna vesi
Koduke kothaku kadhile
Darbanu danuvuga visire
Bhargavaramudu veede
Siddhudi pravanamla veedu
Buddhudi shravanamlaa veedu
Yuddamantha shabdam veedu
Veedoka pramanam
Ranamula ninadisthuntaadu
Saramula yedurosthuntaadu
Marana sarana thoranamithadu
Veedoka pramadam
Reppanchuna kala
Adugaduguna nijamai kanipinchela
Veedo vidudhala
Yenni pranaala mounalakeevela
Merupula deepam
Chamuralle cheekati vampi
Mabbulo veluturu nimpi
Chirujallulu kuripisthaade
Chinukula daaram
Chivaranchuku ningini chutti
Chigurinche nelaku katti
Renditini kalipesthaade
Erraga tadipene
Ye raacha rakthamo ningine
Koraga merisene
Pasi garika anchuno kiraname
Mullennani vivarinchade
Puvvula yedhe yennadu
Kanneellane vadaboyadhe
Megham yeppudo
Dhaga dhagamaney Song Lyrics Telugu In Telugu
ధగ ధగమనే తూరుపు దిశా
పడమరణిసాయి ముగిసినా
గల గల మనే నది పదానిస
కన్నీరులో తడిసానే
కొడవలి భుజమునావేసి
కొడుకే కోతకు కదిలే
దర్భను ధనువుగా విసిరే
భార్గవరాముడు వీడే
సదువుకాలే వెలుగును పడి
సత్యం ఇలా మెరిసెనే
అగ్న్యాతమే మరుగున పడి
ఆయుధం యేగేసానే ఈ
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసెనే
పసి గరిక అంచునో కిరణమే
మెరుపులా దీపం
చమురాళ్లే చీకటి వంపి
మబ్బులో వెలుతురూ నింపి
చిరుజల్లులు కురిపిస్తాడే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నెలకు కట్టి
రెండిటిని కలిపేస్తాడే
ఆవుని వరం ఇయలేదని
అయ్యోరినే నరికెనే
అంబా అని అనలేదని
పసి దూడనే నలిపెనే
కొడవలి భుజమున వేసి
కొడుకే కోతకు కదిలే
దర్భను ధనువుగా విసిరే
భార్గవరాముడు వీడే
సిద్ధుడి ప్రవనంలా వీడు
బుద్ధుడి శ్రవణంలా వీడు
యుద్దమంత శబ్దం వీడు
వీడొక ప్రమాణం
రణముల నినదిస్తుంటాడు
సరముల ఎదురొస్తుంటాడు
మరణ సరేనా తోరణంఇతడు
వీడొక ప్రమాదం
రెప్పనుచునా కల
అడుగడుగునా నిజమై కనిపించేలా
వీడో విడుదల
ఎన్ని ప్రాంనాల మౌనాలకీవేళ
మెరుపులా దీపం
చమురాళ్లే చీకటి వంపి
మబ్బులో వెలుతురూ నింపి
చిరుజల్లులు కురిపిస్తాడే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నెలకు కట్టి
రెండిటిని కలిపేస్తాడే
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసెనే
పసి గరిక అంచునో కిరణమే
ముల్లెన్నని వివరించదే
పువ్వుల యిదే ఎన్నడూ
కన్నీళ్లనే వడబోయాదే
మేఘం ఎప్పుడూ