Dhammka movie pulser bike song liric

Pulsar Bike Lyrics from ‘Dhammaka is starring Ravitejain lead rolesleela rose is the director for the classic ‘ Trinathrao Nakkina ‘ movie. The lyricist hasJanakirao penned down the lyrics for  Pulsar BikeSong. While the noteworthy music director MM  Bheems Ceciroleocomposed the background score for this track. The vocals for  Bheems Ceciroleo Song  is given byBheems Ceciroleo, Mangli, Nakash Aziz, Prudhvi Chandra and  the song is featuring Raviteja  Raviteja Song was released on 2023 and is one of the best songs in the film.

చింపురు జుట్టు దాన్ని సెవులేరుకన్నా చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్ని నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పుల్సార్ బైక్ మీద రారా బావ నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పుల్సార్ బైక్ మీద రారా బావ కాలేజీ టైంలోనే కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజేసినావురో నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ పంచ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురో నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి సానువివ్వను బావ నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి సానువివ్వను బావ నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పుల్సార్ బైక్ మీద రారా బావ నేనటాంటి ఇటాంటి ఆడదాన్ని కాదు బావో పుల్సార్ బైక్ మీద రారా బావ

 

 

 

 

Leave a Comment