Endibe Ettaga Song Lyrics||S.P. Balasubramanyam, KS Chitra||Gharana Mogudu

Endibe Ettaga Song Lyrics from ‘Gharana Mogudu is starring Chiranjeevi, Nagma, Vani Viswanath in lead roles. K. Raghavendra Rao is the director for the classic ‘Gharana Mogudu’ movie. The lyricist has Bhuvana Chandra  penned down the lyrics for Endibe Ettaga Song. While the noteworthy music director M M Keeravani composed the background score for this track. The vocals for Endibe Ettaga Song  is given by S.P. Balasubramanyam, KS Chitra and  the song is featuring  Chiranjeevi, Nagma, Vani Viswanath.The Endibe Ettaga Song was released on  09 April 1992 and is one of the best songs in the film.

Endibe Ettaga Song Details:

Album Name Gharana Mogudu
Song Name Endibe Ettaga Song
Starring Chiranjeevi, Nagma, Vani Viswanath
Director K. Raghavendra Rao
 Music Composer M M Keeravani
Lyrics Bhuvana Chandra
Singer(s) S.P. Balasubramanyam, KS Chitra
Released on 09 April 1992
language Telugu

Endibe Ettaga Song Lyrics Telugu In English

Endibe Ettaga Undi Ollu
Ekkado Guchavu Chapa Mullu
Osini Inkasta Mumdukellu
Sattilo Sarukedo Nimpukellu
Viski Pattu Ila Ila Soda Kottu Ala Ala
Ekkiste Kikkiccela… Ha Ha Emdibe
Emdibe Ettaga Umdi Ollu
Ekkado Guccavu Capa Mullu
Osini Imkasta Mumdukellu
Cattilo Sarukedo Nimpukellu
He Labaku Jabaku Gadusu Pellamsu
Talupukimka Vesukoku Gollemsu
He Jataku Bataku Cilipi Mogudsu
Risku Cesi Tempamaku Ribbansu
Cipsu Unnaya Cikulunnaya
Natukodi Legsu Unnaya
Cipsu Unnayi Sabash Lipsu Unnayi
Abba Pidata Kimda Papsu Unnayi
Adi Tappa Tappa Tapa Tappa
Redi Rabba Rabba Yama Debba
Adi Tappa Tappa Tapa Tappa
Redi Rabba Rabba Yama Debba
Emdibe.. Emdibe Ettaga Umdi
Ollu Ekkado Guccavu Capa Mullu
Osini Imkasta Mumdukellu
Cattilo Sarukedo Nimpukellu
Ni Latak Patak Curuku Cupulsu
Guccukumte Reccipoye Buggalsu
Ni Kasak Misak Nadumu Ompulsu
Tadumutumte Regipoye Jil Jilsu
Pettu Muddulsu Levu Haddulsu
Oke Ivvamamdi Idu Syampulsu
Kottu Batilsu Piru Pipulsu
Mogutumte Jodu Maddelsu Taragidatom
Adi Tappa Tappa Tapa Tappa
Redi Rabba Rabba Yama Debba
Adi Tappa Tappa Tapa Tappa
Redi Rabba Rabba Yama Debba
Endibe.. Endibe Ettaga Undi
Ollu Ekkado Guccavu Capa Mullu
Osini Imkasta Mumdukellu
Cattilo Sarukedo Ninpukellu
Viski Pattu Ila Ila Soda Kottu Ala Ala
Ekkiste Kikkiccela… Ha Ha Emdibe
Emdibe Ettaga Umdi Ollu
Ekkado Guccavu Capa Mullu
Osini Imkasta Huhuhu
Cattilo Sarukedo Huhuhu

Endibe Ettaga Song Lyrics Telugu In Telugu

ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ ఇలా ఇలా
సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా ఏందిబే

ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూ
తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు
హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ
రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూ

చిప్సు ఉన్నాయా చీకులున్నాయా
నాటుకోడి లెగ్సు ఉన్నాయా
చిప్సు ఉన్నాయి శభాష్ లిప్సు ఉన్నాయి అబ్బా
పిడత కింద పప్సు ఉన్నాయి
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ

ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ
గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ
నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ
తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ

పెట్టు ముద్దుల్సూ లేవు హద్దుల్సూ ఓకే
ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ
కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ మోగుతుంటే
జోడు మద్దెల్సు తరగిడతోం
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ

ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది
ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ ఇలా ఇలా
సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా ఏందిబే

ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త హుహుహు
సట్టిలో సరుకేదో హుహుహు

Leave a Comment