Extraordinary Song Lyrics||Hemachandra||Camera Man Gangatho Rambabu

Extraordinary Song Lyrics from ‘Camera Man Gangatho Rambabu is starring Pawan Kalyan,Tamannaah Bhatia in lead roles.Puri Jagannadh is the director for the classic ‘Camera Man Gangatho Rambabu movie. The lyricist has Bhaskarabhatla penned down the lyrics for Extraordinary Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for Extraordinary Song  is given by Hemachandra and  the song is featuring Pawan Kalyan, Tamannaah Bhatia.The Extraordinary Song was released on 2012 and is one of the best songs in the film.

Extraordinary Song Details:

Album Name Camera Man Gangatho Rambabu
Song Name Extraordinary Song
Starring Pawan Kalyan,Tamannaah Bhatia
Director Puri Jagannadh
 Music Composer Mani Sharma
Lyrics Bhaskarabhatla
Singer(s) Hemachandra
Released on  2012
language Telugu

Extraordinary Song Lyrics Telugu In English

Extraordinary… Extraordinary…
Ee Nagumome Extraordinary
Deen Siga Daraga Extraordinary -X3
Ne Nadum Pidikedu Extraordinary
Aa Moothi Virupudu Extraordinary
Nuv Navvuthunte Aa Bogga Sutta Lo Ganthulesi Na Gunde Jaarindhe
Ay Baboy
Ee Nagumome Extraordinary
Deen Siga Daraga Extraordinary -X2
Jennifer Lopez La Ne Oopude Extraordinary
Ne Daatina Thadimesina Oppesukunte Extraordinary
Vetagadu Sri Devi La Nuv Gunde Pindithe Extraordinary
Sari Sari O Sogasari Nee Garima Nabhi Extraordinary
Na Rajahamsa Ne Chitrahimsa Lo Radhu Radhu Rathrullu Niddare
Ori Devudo
Ee Nagumome Extraordinary
Deen Siga Daraga Extraordinary
Nuvu Gichina Geeresina Korikesina Extraordinary
Nuvu Marachina Ollirichina Em Chesina Extraordinary
Suppanathi Soorammala Thipukuntu Thirigithe Extraordinary
Nanganachi Nanchari La Aa Verri Choopule Extraordinary
Nen Poguduthunte Em Eraganattu Buildupulisthu Dramalu Aadithe
Vammo
Ee Nagumome Extraordinary
Deen Siga Daraga Extraordinary

Extraordinary Song Lyrics Telugu In Telugu

ఎక్సట్రారోడినరీ అహ్హ్హ్ ఎక్సట్రారోడినరీ ఒహ్హ్హ్
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నీ నడుము పిడికెడు ఎక్స్ట్రార్డినరీ నా మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ
నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సొట్టలో గంతులేసి నా గుండె జారితే ఇబాబోఓయ్
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ

జెన్నిఫర్ లోపెజ్ ల నీ వూపుడే ఎక్స్ట్రార్డినరీ
నే తాకినా తడిమేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రార్డినరీ
వేటగాడు శ్రీదేవిల నువ్వు కొంగుపిండితె ఎక్స్ట్రార్డినరీ
సరి సరి ఓఒహ్ సొగసరి నీ గరిమ నాభి ఎక్స్ట్రార్డినరీ
నా రాజహంస నీ చిత్ర హింసలో రాదు రాదు రాత్రుళ్ళు నిద్దరే ఓరి దేవుడో
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ

నువ్వు గిచ్చినా గీరేసిన కోరికేసింది ఎక్స్ట్రార్డినరీ
నువ్వు అరిచినా వొళ్ళు విరిచిన ఎం చేసిన ఎక్స్ట్రార్డినరీ
సుబ్బనతి సూరమ్మల తిప్పుకుంటూ తిరిగితే ఎక్స్ట్రార్డినరీ
నంగనాచి నాంచారీల ఆయా వెర్రి చూపులే ఎక్స్ట్రార్డినరీ
నే పొగుడుతుంటే ఎం ఎరగనట్టు బిల్డ్ అప్ లు ఇస్తూ డ్రామాలు ఆడితే వామ్మో
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ

Leave a Comment