Hello Guru Prema Kosame Title Song Lyrics from ‘Hello Guru Prema Kosame‘ is starring Ram Pothineni, Anupama Parameshwaran,Prakash Raj in lead roles. Trinadh Rao Nakkina is the director for the classic ‘Hello Guru Prema Kosame’ movie. The lyricist has Shree Mani penned down the lyrics for Hello Guru Prema Kosame Title Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Hello Guru Prema Kosame Title Song is given by Ranina Reddy, Sagar and the song is featuring Ram Pothineni, Anupama Parameshwaran,Prakash Raj.The Hello Guru Prema Kosame Title Song was released on 18 October 2018 and is one of the best songs in the film.
Hello Guru Prema Kosame Title Song Details:
Album Name | Hello Guru Prema Kosame |
Song Name | Hello Guru Prema Kosame Title Song |
Starring | Ram Pothineni, Anupama Parameshwaran,Prakash Raj |
Director | Trinadh Rao Nakkina |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Shree Mani |
Singer(s) | Ranina Reddy, Sagar |
Released on | 18 October 2018 |
language | Telugu |
Hello Guru Prema Kosame Title Song Lyrics Telugu In English
Villa Daddy Ni Padesi Okka Mudi Vesa
Villa Mummy Ni Impress Chesi Rendo Mudi Vesa
Thanu Uu Ante Moodo Mudi Vesestanu
Uu Kotte Udhyogam Chesetanu
Hello Guru Prema Kosame Na Gundello Kattanu Prema Deshame
Arey Padipoyademo Nee Soapuki Maa Daddy
Ok Andhemo Nee Hype Ki Ma Mummy
Asalayna Dhanni Nenunnanu
Vallantha Easy Ga Ne Padiponu
Hello Guru Prema Kosame Antu Ice Petti Cheyalevu Nannu Mosame
(Instrumental Music)
Nakanna Manchodu Bhoomedha Yevade
Manchodne Antadu Munchevade
Nakkana Monagadu Premala Lede
Ninnevado Mulaga Chettu Yekkinchade
Nee Kosam Padi Chache Gundenu Choode
Nimishaniki Debbay Normal Speed Ee
Neekosam Perigindhe Ontlo Vede
Ac Ne Pettinchey Intlo Nede
Na Love Tonic Ye Neetho Vompista
Nee Titanic Ye Nene Nadipista
Nee Kantha Luck-ye Chejikke Loga
Nee Speed Ke Break Vestha
Hello Guru Prema Kosame Na Gundello Katta Prema Deshame
Hello Guru Prema Kosame Antu Ice Petti Cheyalevu Nannu Mosame
(Instrumental Music)
Day End Vachindho Mallelu Guarantee
Weekend Vachindho Cinema Guarantee
Month End Vachindho Salary Packet-uu
Festival Ee Vachindho Sari Jacket-uu
Nee Mooredu Mallelaki Life Ee Takattu
Nuvvese Eelalaki Cinema Silent-uu
Prathi Roju Pandagala Unde Na Life
Nee Chetullo Pedite Mothanga Drop-uu
Mana Story Ne Raste Cinemane Teesta
Super Hit Love Ye Nadhe Anipista
Ni Cinema Chusta Ney Review Rasta
Rating uu Ney Istaa…
Hello Guru Prema Kosame Na Gundello Katta Prema Desame
Hello Guru Prema Kosame Antu Ice Petti Cheyalevu Nannu Mosame
Hello Guru Prema Kosame Title Song Lyrics Telugu In Telugu
వీళ్ళ డాడీ ని పడేసి
ఒక్క ముడి వీసా
వీళ్ళ మమ్మీ ని ఇంప్రెస్స్ చేసి
రెండో ముడి వీసా
తాను యూయూ అంటే మూడో ముడి వేసేస్తాను
యూయూ కొట్టే ఉద్యోగం చేసేతాను
హలో గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే
ఏయ్ పడిపోయాడేమో నీ సొప్పుకి మా డాడీ
ఓకే అందేమో నీ హైప్ కి మా మమ్మీ
అసలయిన దాన్ని నేనున్నాను
వాళ్లంతా ఈజీ గ నే పడిపోను
హలో గురు ప్రేమ కోసమే
అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే
నాకన్నా మంచోడు భూమ్మీద ఎవడే
మంచోడని అంటదు ముంచేవాడే
నక్కను మొనగాడు ప్రేమలో లేదే
నిన్నెవడో మూలగా చెట్టు ఎక్కించండి
నీ కోసం పది చాచే గుండెను చూడే
నిమిషానికి దెబ్బయ్ నార్మల్ స్పీడ్ ఏ
నీకోసం పెరిగిందే ఒంట్లో వేడి
ఏసీ నే పెట్టించే ఇంట్లో నేడే
న లవ్ టానిక్ ఏ నీతో ఒంపిస్తా
నీ టైటానిక్ ఏ నేనే నడిపిస్తా
నీ కాంత లక్ ఏ చేజిక్కి లోగ
నీ స్పీడ్ కె బ్రేక్ ఇస్తా
హలో గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే
హలో గురు ప్రేమ కోసమే
అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే
డే ఎండ్ వచ్చిందో మల్లెలు గారంటీ
వీకెండ్ వచ్చిందో సినిమా గారంటీ
మొంత్ ఎండ్ వచ్చిందో శాలరీ పాకెట్
ఫెస్టివల్ ఏ వచ్చిందో సరి జాకెట్
నీ మూరెడు మల్లెలకి లైఫ్ ఏ తాకట్టు
నువ్వేసే ఈలలకి సినిమా సైలెంటు
ప్రతి రోజు పండగల ఉండే నా లైఫ్
నీ చేతుల్లో పెడితే మోతంగా డ్రాపు
మన స్టోరీ రాస్త సినిమానే తీస్తా
సూపర్ హిట్ లవ్ ఏ నాదే అనిపిస్త
నే సినిమా చూస్తా నీ రివ్యూ రాస్త
రేటింగ్ నేనే ఇస్తా
హలో గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే
హలో గురు ప్రేమ కోసమే అంటూ
ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే