Hyper Hyper Title Song Lyrics||Dhanunjay,Lipsika,Geetha Madhuri||Hyper

Hyper Hyper Title  Song  Lyrics from ‘Hyper‘ is starring Ram Pothineni, Raashi Kanna in lead roles. Santhosh Srinivas is the director for the classic ‘Hyper’ movie. The lyricist has Bhaskarabhatla penned down the lyrics for Hyper Hyper Title  Song. While the noteworthy music director Ghibran composed the background score for this track. The vocals for Hyper Hyper Title  Song  is given by Dhanunjay,Lipsika,Geetha Madhuri and  the song is featuring  Ram Pothineni,Raashi Kanna  .The Hyper Hyper Title  Song was released on 2016 and is one of the best songs in the film.

Hyper Hyper Title  Song Details:

Album Name Hyper
Song Name Hyper Hyper Title Song
Starring Ram Pothineni, Raashi Kanna
Director Santhosh Srinivas
 Music Composer Ghibran
Lyrics Bhaskarabhatla
Singer(s) Dhanunjay,Lipsika,Geetha Madhuri
Released on 2016
language Telugu

Hyper Hyper Title  Song Lyrics Telugu In English

Tálábádi Tegá Urikiná Nee Choope Soopárey
Gelupuki Ruchi Máriginá Nee Oope Bámpárey
Evádiki Táláváncháni Nee Pogáre Jámpárey
Gelikite Náránárámunáá Hypáre Hypárey
By Birthe Nenemo Boldántáá Hypárey
Like Kodite Neekkoodáá Ekkistáá Hypárey
By Birthe Nenemo Boldántáá Hypárey
Like Kodite Neekkoodáá Ekkistáá Hypárey
Rááráá Rááráá Roudi Repesááv Náálo Vedy
Áre Nuvvu Nenu Jodi Chál Merupulá Dáády
Hey Rááye Rááye Ráási Nenostáá Váddi Esy
Ándinákáádáku Tochi Full Pedátáá Pechy
Ráálu Gááyi Pillágáádáá Nuvvu Nenu Cráckárey
Ántukunte Tássádiyyáá Máháá Dángerey
Váálu Gároo Sinnádááná Heárt Kundi Mátterey
Sáámirángáá Áágádinká Speedo Meterey
Milk Sháke Láánti Onti Rángu Báágundey
Námáku Chámáku Nádumu Lonáá Bettu Láágidey
Churukoo Churukoo Degá Láánti Kánnu Pádindey
Náá Uduku Duduku Váyásu Kemo Kunuku Chendidey
Náccháve Cheruku Mukkáá Nee Siggu Kálupu Mokkááá
Ninu Choosinááká Áágádu Ukkááá
Segáloo Hypáro Pogáloo Hypároo
Iddári Mádhyálo Diguloo Hypároo
Egudoo Hypáro Digudoo Hypároo
Egire Páitálo Figáre Hypároo
By Birthe Nenemo Boldántáá Hypárey
Like Kodite Neekkoodáá Ekkistáá Hypárey
Rááráá Rááráá Roudi Repesááv Náálo Vedy
Nuvvu Nenu Jodi Chál Merupulá Dáády
Hey Rááye Rááye Ráási Nenostáá Váddi Esy
Ándinákáádáku Tochi Full Pedátáá Pechy
Hey Áttároo Jálliná Sogásu Bhále Chilipigunnávey
Iddári Mádhyánáá Várásániláá Káluputunnávey
Nippuloo Tokkináá Pilládu Láágáá Urukutunnáávey
Ee Pándágá Kocchináá Álluduláágá Egurutunnávey
Nenemo Kándireegá Nuvvemo Merupu Teegáá
Jáágáárámegá Estegá…..
Nuvve Cháákuro Nuvve Topuroo
Nuvve Láákuro Neeke Offeroo
Páduchoo Páápáro Pulásá Chepároo
Modáti Áátáke Hittu Tálkuroo
Tálábádi Tegá Urikiná Nee Choope Soopárey
Gelupuki Ruchi Máriginá Nee Oope Bámpárey
Eváriki Táláváncháni Nee Pogáre Jámpárey
Gelikite Náránárámunáá Hypáre Hypárey

Hyper Hyper Title  Song Lyrics Telugu In Telugu

తలబడి తెగ ఉరికిన
నీ చూపే సూపరే
గెలుపుకి రుచి మరిగిన
నీ ఊపే బంపరే
ఎవడికి తలవంచని
నీ పొగరు జంపరే
గెలికితే నరనరమునా
హైపరే హైపరే

బై బర్తే నేనేమో
బోల్డంతా హైపరే
లైక్ కొడితే నీక్కూడా
ఎక్కిస్తా హైపరే
బై బర్తే నేనేమో
బోల్డంతా హైపరే
లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే

రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి
అరె నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి
హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ
అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ

రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను కేకేరే
అంటుకుంటే తస్సాదియ్యా మహా డేంజర్ ఏ
వాలు గారూ సిన్నదాన హార్ట్ కుంది మ్యాటర్ ఏ
సామిరంగా ఆగడింకా స్పీడో మీటర్ఏ

మిల్క్ షేక్ లాంటి ఒంటి రంగు బాగుందే
నమకు చమకు నడుము లోనా బెట్టు లాగిడే
చురుకూ చురుకూ డేగ లాంటి కన్ను పడిందే
నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెడిందే

నచ్చావే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా
నిను చూసినాక ఆగదు ఉక్కా
సెగలూ హైపరో పొగలూ హైపరో
ఇద్దరి మధ్యలో దిగులూ హైపరో
ఎగుడూ హైపరో దిగుడూ హైపరో
ఎగిరే పేటలో ఫిగర్ హైపరో

బై బిర్తే నేనేమో బోల్డంతా హైపరే
లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే
రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి
నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి
హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ
అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ

హే అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నావే
ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే
నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే
ఈ పండగ కొచ్చినా అల్లుడులాగా ఎగురుతున్నవే

నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ
జాగారమేగా ఇస్తేగా
నువ్వే చాకురో నువ్వే తోపురో
నువ్వే లాకురో నీకే ఆఫెరో
పడుచూ పాపారావు పులస చెప్పారో
మొదటి ఆటకే హిట్టు తల్కురో

తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే
గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే
ఎవరికీ తలవంచని నీ పొగరు జంపరే
గెలికితే నరనరమునా హైపరే హైపరే

Leave a Comment