Jai Bolo Shankar Song Lyrics||Hemachandra,Sri Vardhini||Teen Maar

Jai Bolo Shankar Song Lyrics from ‘Teen Maar is starring Pawan Kalyan,Trisha Krishnan, Kriti Kharbanda in lead roles.Jayanth C. Paranjee is the director for the classic ‘Teen Maar movie. The lyricist has Ramajogayya Sastry penned down the lyrics for Jai Bolo Shankar Song. While the noteworthy music director Mani Sharma composed the background score for this track. The vocals for Jai Bolo Shankar Song  is given by Hemachandra,Sri Vardhini and  the song is featuring Pawan Kalyan,Trisha Krishnan, Kriti Kharbanda.The Jai Bolo Shankar Song was released on 14 April 2011 and is one of the best songs in the film.

Jai Bolo Shankar Song Details:

Album Name Teen Maar
Song Name Jai Bolo Shankar Song
Starring Pawan Kalyan,Trisha Krishnan, Kriti Kharbanda
Director Jayanth C. Paranjee
 Music Composer Mani Sharma
Lyrics Ramajogayya Sastry
Singer(s) Hemachandra,Sri Vardhini
Released on 14 April 2011
language Telugu

Jai Bolo Shankar Song Lyrics Telugu In English

Jái Bolo Shánkár Máháráj Ki Bolo Kási Vishwánáth Ki Háráhárá Hárá Hárá Máhádev
Jái Bolo Shánkár Máháráj Ki Bolo Kási Vishwánáth Ki Háráhárá Hárá Hárá Máhádev
Srigángá Ni Lánti Mánásiyyáve,,..
Jánmántá Ni Báátá Nádipincháve
Sivá Poojá Nuuuuu Sivá Poojá Nu Kárunincháve
Priyá Seválo Táriyinchu Várámiyyáve
Kási Vásá Sámbhá Sivá ….. Kááche Tándri Máhádevá …
Ponge Gánge Ni Chálává Kárunáku Lede Ye Kodává…Mádilo Koriká Tire Márgám Kává ….
Jáibolo Shánkárá Máháráj Ki Háráhárá Máhádev..
Jágámelu Shiváshánkárá….. Jágámelu Shiváshánkárá….Nuvunte Mákinká Bháyámendirá
Yádá Nindugá Nuvundágá Chirunávvulánni Máverá … Ni Kánti Choopu Chitikeste Chálu Kálákánná Mátá Nijámáipotádi Rá..
Jágámelu Shiváshánkárá….Nuvunte Mákinká Bháyámendirá
Nippu Neeru Rentiniii.. Nippu Neeru Rentiniii Játágá Nilipávugá.. Viddurám Chupávugá Niii Leelátho
Nelávánkáku Todugá Velugái Nuvu Undágá.. ámávásyá Ledugá .. Kálálooo Iláloo.
Nive Dáivám Oopiriki.. Nide Bhárám Ennátiki..
álochánálo Ni Uniki áshá Deepám Repátiki.. Ni Dáyá Pondiná Punyám Mádái Poni
Jáibolo Shánkárá Máháráj Ki Háráhárá Máhádev..
Jágámelu Shiváshánkárá….. Jágámelu Shiváshánkárá….Nuvunte Mákinká Bháyámendirá
Yádá Nindugá Nuvundágá Chirunávvulánni Máverá … Ni Kánti Choopu Chitikeste Chálu Kálákánná Mátá Nijámáipotádi Rá..
Jágámelu Shiváshánkárá….Nuvunte Mákinká Bháyámendirá
áárádhinche Tondáráááá.. áárádhinche Tondárá.. áágedi Ledurá Máredái Mánásundi Rá Niii Mundurá..
Ni Chálláni Needálo Nelávunte Chálurá.. ábháyámgá Iyyáárá ádigeeeee ááásá Ráá..
Veeche Gále Sákshyámátá.. Ningi Nelá Sákshyámátá..
átmá Dehám Okkátigá Nilá Roopám Dálchánátá..
Chorus:
Sá Ni Pá Ri Sá Ni Sá Pá Ni Sá Ri Má Pá Ni Sá …
Sá Ni Pá Ri Sá Ni Sá Pá Ni Sá Ri Má Pá Ni Sá ..
Ri Sá Ri Sá Ri Má Ni Sá Ni Sá Ri Má Pá Sá Ri
Ri Sá Ri Sá Ri Má Ni Sá Ni Sá Ri Má Pá Sá Ri
Dá Ri Sá Ni Dá Ni Pá Má Gá Má Ni Pá Má Gá Ri Ni Sááá

Jai Bolo Shankar Song Lyrics Telugu In Telugu

జై బోలో శంకర్ మహారాజ్ కి
బోలో కాసి విశ్వనాధ్ కి
హరహర హర హర మహాదేవ్

జై బోలో శంకర్ మహారాజ్ కి
బోలో కాసి విశ్వనాధ్ కి
హరహర హర హర మహాదేవ్

శ్రీగంగా ని లాంటి మనసియ్యవే
జన్మంతా ని బాట నడిపించవే
శివ పూజను శివ పూజను కరుణించవే
ప్రియా సేవలో తరియించు వరమియ్యవే

కాసి వాస సాంబా శివ
కాచే తండ్రి మహాదేవ
పొంగే గంగే ని చలవ
కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావ
జైబోలో శంకర మహారాజ్ కి
హరహర మహాదేవ్

జగమెలు శివశంకర
జగమెలు శివశంకర
నువుంటే మాకింకా భయమేందిరా
ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా
ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతది ర
జగమెలు శివశంకర
నువుంటే మాకింకా భయమేందిరా

నిప్పు నీరు రెండింటిని
నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగ
విడ్డురం చూపావుగ నీ లీలతో
నెలవంకను తోడుగా వెలుగై నువ్వు ఉండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో

నీవే దైవం ఊపిరికి నిదె భారం ఎన్నటికీ
ఆలోచనలో ని ఉనికి ఆశ దీపం రేపటికి
ని దయ పొందిన పుణ్యం మాదై పోనీ
జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్

జగమెలు శివశంకర
జగమెలు శివశంకర
నువుంటే మాకింకా భయమేందిరా

ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా
ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా
జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా

స ని ప రి స ని స ప ని స రి మా ప ని స
స ని ప రి స ని స ప ని స రి మా ప ని స
రి స రి స రి మా ని స ని స రి మా ప స రి
రి స రి స రి మా ని స ని స రి మా ప స రి
ద రి స ని ద ని ప మా గ మా ని ప మా గ రి ని స

ఆరాధించే తొందరా
ఆరాధించే తొందర
ఆగేది లేదురా
మారుడై మనసుంది రా నీ ముందురా
ని చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యారా అడిగే ఆసరా

వీచే గాలే సాక్ష్యమట నింగి నెల సాక్ష్యమట
ఆత్మ దేహం ఒక్కటిగా నిలా రూపం దాల్చానట
ప్రణవం నువ్వే ప్రాణం పొందెను ప్రేమ

జైబోలో శంకర మహారాజ్ కి
హరహర మహాదేవ్

జగమెలు శివశంకర
జగమెలు శివశంకర
నువుంటే మాకింకా భయమేందిరా
ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా
ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా
జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా

Leave a Comment