Koyo….Koyo Song Lyrics from ‘Pournami ‘ is starring Prabhas, Trisha, Charmi in lead roles. Prabhu Deva is the director for the classic ‘Pournami ‘ movie. The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Koyo….Koyo Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Koyo….Koyo Song is given by Shaan and the song is featuring Prabhas, Trisha, Charmi.The Koyo….Koyo Song was released on 01 Apr 2006 and is one of the best songs in the film.
Koyo….Koyo Song Details:
Album Name | Pournami |
Song Name | Koyo….Koyo Song |
Starring | Prabhas, Trisha, Charmi |
Director | Prabhu Deva |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Shaan |
Released on | 01 Apr 2006 |
language | Telugu |
Koyo….Koyo Song Lyrics Telugu In English
Koyo….Koyo…
Koyo….Koyo…… Koyo….Koyo
Koyo….Koyo….. Koyo….Koyo
Life Is So Beautiful………Never Never Make It Sorrowful
Ekkada Undo Emo Nee Manzil
Atte Alochinchaka Aage Chal
Ori Devudo Ellagani… Oorukokoro Usoorani
Aata Pataga Prathi Pani… Sadhinchey Emanina Kani
Kondalo… Konalo… Evo Eduraina…
Endalo… Vanalo… Manavegam Kshanamaina Nilichena..
Cherala Kalalakota.. Ranamera Rajapata
Ori Devudo Ellagani… Oorukokoro Usoorani
Aata Pataga Prathi Pani… Sadhinchey Emanina Kani
Badhani… Chedani…Edo Oka Pera..
Brathakadam… Baruvani… Adugadugu Thadabaduthu Nadavala
Repante Thenepattu.. Mullunte Danichuttu
Ori Devudo Ellagani… Oorukokoro Usoorani
Aata Pataga Prathi Pani… Sadhinchey Emanina Kani
Koyo….Koyo Song Lyrics Telugu In Telugu
కోయో కోయో
కోయో కోయో
లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్
నెవర్ నెవర్ మేక్ ఇట్ సోర్రౌఫుల్
ఎక్కడ ఉందొ ఏమో నీ మంజిల్
అట్టే ఆలోచించక ఆగే చల్
ఓరి దేవుడో ఎలాగని ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పని సాధించాయి ఏమైనా కానీ
కోయో కోయో కోయో కోయో
కోయో కోయో కోయో కోయో
లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్
నెవర్ నెవర్ మేక్ ఇట్ సోర్రౌఫుల్
ఎక్కడ ఉందొ ఏమో నీ మంజిల్
అట్టే ఆలోచించక ఆగే చల్
కొండలో కోనలో ఏవో ఎదురైనా
ఎండలో వానలో మనవేగం క్షణమైనా నిలిచేనా
చేరాలా కలలకోట రణమేర రాజపాట
ఓరి దేవుడో ఎలాగని ఊరుకోకోరో ఉసూరని
ఆట పాటగా ప్రతి పని సాధించాయి ఏమైనా కానీ
కోయో కోయో కోయో కోయో
కోయో కోయో కోయో కోయో
లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్
నెవర్ నెవర్ మేక్ ఇట్ సోర్రౌఫుల్
ఎక్కడ ఉందొ ఏమో నీ మంజిల్
అట్టే ఆలోచించక ఆగే చల్
బాధని చేదని ఎదో ఒక పేరా
బ్రతకడం బరువని అడుగడుగు తడబడుతూ నడవాలా
రేపంటే తేనెపట్టు ముళ్ళున్న దానిచుట్టు
ఓరి దేవుడో ఎలాగని ఊరుకోకోరో ఉసూరని
ఆట పాటగా ప్రతి పని సాధించాయి ఏమైనా కానీ
కోయో కోయో కోయో కోయో
కోయో కోయో కోయో కోయో