Nuvvantene Ishtam Song Lyrics from ‘Devadasu‘ is starring Ram Pothineni, Ileana in lead roles. YVS Chowdary is the director for the classic ‘Devadasu’ movie. The lyricist has Chandra Bose penned down the lyrics for Nuvvantene Ishtam Song. While the noteworthy music director Chakri composed the background score for this track. The vocals for Nuvvantene Ishtam Song is given by Chakri and the song is featuring Ram Pothineni, Ileana.The Nuvvantene Ishtam Song was released on 11 January 2006 and is one of the best songs in the film.
Nuvvantene Ishtam Song Details:
Album Name | Devadasu |
Song Name | Nuvvantene Ishtam Song |
Starring | Ram Pothineni, Ileana |
Director | YVS Chowdary |
Music Composer | Chakri |
Lyrics | Chandra Bose |
Singer(s) | Chakri |
Released on | 11 January 2006 |
language | Telugu |
Nuvvantene Ishtam Song Lyrics Telugu In English
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam…
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam…
Em Cheyamantavooooo..Priyatamaaaaa..
Aakaasam Nelainaaa Ee Nele Ningainaa
Aa Renduu Lekunnaaa
Nuvvantene Ishtam…3 Nuvvu Kaadantene Kashtam
Nuvvantene Istam Nuvvu Kaadantene Kastam
Rampam Thone Vaddu Nee Rupamtho Koseyi
Sudigundamlo Vaddu Nee Vadilo Nanne Niluvuna Muncheyi
Nippula Thone Vaddu Kanuchupulatho Kalcheyi
Urithaadasale Vaddu Nee Vaaljada Thone Naa Oopiri Theeyi
Mandu Paathare Vaddammo Muddu Paathare Chalammo Oooooo
Pidugu Paatule Vadammo Adugu Kinda Nalupeyammo Ooooo
Ishtam Ishtam Ina Istam
Nuvvu Nanne Champu Naalo Premanu Kaadantene Kashtam
Nuvvantene Heeee Nuvvantene
Nuvvantene Ishtamm Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavoooo….. Priyatamaaaaa……
Paathalaaniki Vaddu A Narakaaniki Pampoddu
Nee Gundela Guhalo Nannu Thega Himsincheyi Anthey Chooseyi
Kaaragaaram Vaddu A Cherasaaalaki Pampoddu
Nee Kougililone Nannu Nuvvu Bandincheyi Nannu Antham Cheyi
Vela Sarlu Ne Janmista Vela Sarlu Ne Maranistaaa Ooooo
Okka Sari Nuvvu Premiste Chaavu Leka Ne Bratikestaa Oooo
Ishtam Istam Idi Na Ishtam A Kashtam Naina Eduristaanu Nuvvu Kaadante Kastam
Nuvvantene Heee Nuvvantene
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavooo…. Priyatamaaaaa….
Aakaasam Nelainaa Ee Nele Ningainaaa
Aa Renduuu Lekunnaaaa Aaa…..
Nuvvantene Ishtam Song Lyrics Telugu In Telugu
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
ఎం చేయమంటావో ఓఓఓఓ ప్రియతమఆఆ
ఆకాశం నేలయినాఆ ఈ నెలే నింగైనా
ఆ రెండూ లేకున్నా
నువ్వుంటేనే ఇష్టం
నువ్వుంటేనే ఇష్టం
నువ్వుంటేనే ఇష్టం
నువ్వుంటేనే ఇష్టంనువ్వు కాదంటేనే కష్టం
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
రంపం తోనే వద్దు
నీ రూపంతో కోసేయి
సుడిగుండంలో వద్దు
నీ వడిలో నన్నే నిలువునా ముంచేయి
నిప్పుల తోనే వద్దు కనుచూపులతో కాల్చేయి
ఉరితాడసలే వద్దు
నీ వాల్జడ తోనే నా ఊపిరి తీయి
మందు పాతరే వద్దమ్మో
ముద్దు పాతరే చలమ్మో ఒఒఒఒఒఒ
పిడుగు పాటులే వదమ్మో
అడుగు కింద నలుపేయమ్మో ఒఒఒఒఒ
ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం
నువ్వు నన్నే చంపు నాలో ప్రేమను కాదంటేనే కష్టం
నువ్వుంటేనే హెఈఏ నువ్వుంటేనే
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
ఎం చేయమంటావో ఓఓఓఓ ప్రియతమఆఆ
పాతాళానికి వద్దు
ఏ నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను
తెగ హింసించేయి అంతేయ్ చూసేయి
కారాగారం వద్దు ఏ చెరసాలకు పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను
నువ్వు బంధించెయి నన్ను అంతం చేయి
వేళా సార్లు నే జన్మిస్తా
వేళా సార్లు నే మరణిస్తా ఒఒఒఒఒ
ఒక్క సారి నువ్వు ప్రేమిస్తే
చావు లేక నే బ్రతికేస్తా ఓఓఓఓ
ఇష్టం ఇష్టం ఇది నా ఇష్టం
ఆ కష్టం నైనా ఎదురిస్తాను నువ్వు కాదంటే కష్టం
నువ్వుంటేనే హెయి నువ్వుంటేనే
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
ఎం చేయమంటావోఓ ప్రియతమఆఆ
ఆకాశం నెలైనా ఈ నెలే నింగైనా
ఆ రెండూను లేకున్నాఆ ఆఅ