O My Brotheru Song Lyrics from ‘Aarya‘ is starring Allu Arjun, Anuradha Mehta in lead roles.Sukumar is the director for the classic ‘Aarya ‘ movie. The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for O My Brotheru Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for O My Brotheru Song is given by Sooraj Jagan and the song is featuring Allu Arjun, Anuradha Mehta.The O My Brotheru was released on 07 May 2004 and is one of the best songs in the film.
O My Brotheru Song Details:
Album Name | Aarya |
Song Name | O My Brotheru Song |
Starring | Allu Arjun, Anuradha Mehta |
Director | Sukumar |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Sooraj Jagan |
Released on | 07 May 2004 |
language | Telugu |
O My Brotheru Song Lyrics Telugu In English
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahalu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru
Hey I Love You Anna Padam Gamanichara Bhai
You Love Me Ani Ardham Akkada Ledoi
I Love You Anna Padam Gamanichara Bhai
You Love Me Ani Ardham Akkada Ledoi
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Na Salahalu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunu Lavaru.. Avaru
Hey One Way Route Lo Velipo Sutiga
Evaru Ekkada Aparu Ganaka
One Side Premane Chesey Swechaga
Premanu Immani Adagavu Ganaka
Modana Padi Medadu Chede Tragic Love Kanna
Asalu Fail Ayye Chance Leni One Side Love Minna
Arey E Kituke Telisunte Devadasu Ayna
Kudi Edamaite Patapadi Glassu Dasudavuna
O My Brotheru Ahe Ahe Ahe
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Na Salahalu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunule avaru
Hey… Okara Iddara Kannula Mundara
Tirige Apsarasalu Endaru Unna
Paravaledu Ra Paruvem Podura
Liney Sodara Andari Paina
E Okkarino Prema Bhiksha Adukkune Kanna
Prati Andanni Premistu Sarada Padu Nanna
Ne Laila Che Chikkanante Nana Hairana
Oka Vela Oppukunte Adi Commitment Avuna
O My Brotheru…
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Na Salahalu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunule avaru
Ahe Adi Sarey Raa…
One Side Love Valla
Manakoche Labhalu Enti
Adi Chebuta Vinu
Ammai Manasuni Docheyalani
Trimmuga Dressu Leyyanakkaraledu
Adi Ivvalani Idi Ivvalani
Teerani Appulu Cheyyakkaraledu
Are Cell Phonelo Sollu Kaburulu Cheppakaraledu
Ye Bike Paina Shikarulake Tippakkaraledu
O Cool Drinklo Rendu Strawlu Pettakkaraledu
O Cinema Ki Ticketlu Rendakkaraledu
O My Brotheru Oo.. Oo.. Eeee…
O My Brotheru Chebuta Vinaro
One Side Luvve Ra Ento Betteru
Aa Na Salahalu Vinte Evaru
Ika Pyna Epudu Mari Majunule avaru
O My Brotheru Song Lyrics Telugu In Telugu
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు
ఆ నా సలహాను వింటే ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజును లవర్
హే
ఐ లవ్ యు అన్న పదం గమనించారా భాయ్
యు లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయ్
ఐ లవ్ యు అన్న పదం గమనించారా భాయ్
యు లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయ్
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు
ఆ నా సలహాను వింటే ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజును లవర్
ఆవరు
హే వన్ వే రూట్ లో వెళ్తే సూటిగా
ఎవరు ఎక్కడ ఆపరు గనక
వన్ సైడ్ ప్రేమనే చేసేయ్ స్వేచ్ఛగా
ప్రేమను ఇమ్మని అడిగవు గనుక
హే మొదలు పడి మెదడు చెడె
ట్రాజిక్ లవ్ కన్నా
అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేని
వన్ సైడ్ లవ్ మిన్న
అరేయ్ ఏ ట్రిక్కే తెలిసుంటే దేవదాసులైన
కుడి ఎడమైతే పతకాలు గ్లాసు దాసుడవన
ఓ మై బ్రదరు హే హే హే
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు
ఆ నా సలహాను వింటే ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజును లవర్
హే ఒకరా ఇద్దర కన్నుల ముందర
తిరిగే అప్సరసలు ఎందరు ఉన్న ఓ
పరవాలేదు ర పరువేం పోదురా
లైన్ సోదర అందరి మీద ఓ
ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
ప్రతి అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్న
ఏ లైలా చేచిక్కడంటే నన హైరానా
ఒక వేళా ఒప్పుకుంటే అది కమిట్మెంట్ అవునా
ఓ మై బ్రదరు
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు
ఆ నా సలహాను వింటే ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజును లవరు
వన్ సైడ్ లవ్ వల్ల మనకొచ్చే లాభాలు ఏంటీ
అది చెబుతా విను
అమ్మాయి మనసుని దోచేయాలని
ట్రిమ్ముగా డ్రెస్సులు వేయనక్కరలేదు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చేయనక్కరలేదు
అరేయ్ సెల్ ఫోనులో సొల్లు కబురులు
చెప్పక్కరలేదు
ఏ బైక్ పైన షికారులకే తిప్పక్కరలేదు
ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కరలేదు
ఓ సినిమా కి టిక్కెట్లు పెట్టక్కరలేదు
ఓ మై బ్రదరు ఓఓఓ ఏఈ
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే ర ఎంతో బెటరు
ఆ నా సలహాను వింటే ఎవరు
ఇక పైన ఎపుడు మరి మజును లవరు