Om Namaami Song Lyrics||K.S. Chitra,Hariharan||Avida Maa Aavide

Om Namaami Song Lyrics from ‘Avida Maa Aavide is starring Nagarjuna,Tabu Malik, Heera Rajagopal in lead roles. EVV Satyanarayana is the director for the classic ‘Avida Maa Aavide’ movie. The lyricist has Sirivennela Seetharama Sastry  penned down the lyrics for Om Namaami  Song. While the noteworthy music director Sri composed the background score for this track. The vocals for Om Namaami  Song  is given by K.S. Chitra,Hariharan and  the song is featuring Nagarjuna,Tabu Malik, Heera Rajagopal .The Om Namaami  Song was released on 14 January 1998 and is one of the best songs in the film.

Om Namaami Song Details:

Album Name Avida Maa Aavide
Song Name Om Namaami Song
Starring Nagarjuna,Tabu Malik, Heera Rajagopal
Director EVV Satyanarayana
 Music Composer  Sri
Lyrics Sirivennela Seetharama Sastry
Singer(s) K.S. Chitra,Hariharan
Released on 14 January 1998
language Telugu

Om Namaami Song Lyrics Telugu In Telugu

ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా నా నోములే పండించుమా
కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏ నేరం చేయాలో మరి
నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇయ్యల్లో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా

ఓం నమామి అందమా ఆనందమే అందించుమా

ఓ సోనా సొగసు వీణ నిలువునా నిను మీటనా
నీ రానా నరా నరాన కలవరం కలిగించనా
కళ్లారా నిన్నే చూస్తూ ఎన్నో కలలే కంటున్నా
ఇల్లాగే నిత్యం ఆ కల్లోనే ఉండాలంటున్నా
ఈ క్షణం శాస్వస్థము చెయ్యుమా

ఓం నమామి అందమా ఆనందమే అందించుమా

నీ ఎదలో ఊయలూగే ఊపిరి నాదే మరి
నా ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలీ
ఎన్నెన్నో జన్మాలెత్తి నేనే నేనై పుట్టాలి
అన్నింట్లో మల్లి నేనే నీతో నేస్తం కట్టాలి
కాలమే యేలుమా స్నేహమా

ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా నా నోములే పండించుమా

కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏ నేరం చేయాలో మరి
నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇయ్యల్లో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా

Leave a Comment