Parare Parare Song Lyrics from ‘Stalin ‘ is starring Chiranjeevi, Trisha, Kushboo Sundar in lead roles. A.R. Murugadoss is the director for the classic ‘Stalin ‘ movie. The lyricist has Ananta Sriram penned down the lyrics for Parare Parare Song. While the noteworthy music director Devi Sri Prasad composed the background score for this track. The vocals for Parare Parare Song is given by Shankar Mahadevan and the song is featuring Chiranjeevi, Trisha, Kushboo Sundar.The Parare Parare Song was released on 20 September 2006 and is one of the best songs in the film.
Parare Parare Song Details:
Album Name | Stalin |
Song Name | Parare Parare Song |
Starring | Chiranjeevi, Trisha, Kushboo Sundar |
Director | A.R. Murugadoss |
Music Composer | Devi Sri Prasad |
Lyrics | Ananta Sriram |
Singer(s) | Shankar Mahadevan |
Released on | 20 September 2006 |
language | Telugu |
Parare Parare Song Lyrics Telugu In English
Páráre Páráre Pá Pá Pá Páráre
Bándekki Báyám Páráre
Chálo Rey Chálo Rey Chindesi Chálorey
Pándem Lo Jáyám Kárááre
Gunde Nárám Loke
Dhámmu Rásám Pámpi
Kándá Bhálám Lone
Nippu Gundám Nimpi
Sálá Sálá Ráávoi Oo Sáinikudái Ráávoi
Sálám Sálám Kotti Nee Seválukávutámoyi
Ilántolá Nunde Oo Sáinikudostádoi
Alántolá Nunde Ne Sevákudávuthádoi
Páráre Páráre Pá Pá Pá Páráre
Bándekki Báyám Páráre
Chálo Rey Chálo Rey Chindesi Chálorey
Pándem Lo Jáyám Kárááre
Peáce For The Nátion And Peáce For The People
Jáná Gáná Máná Together We Sáy
Andáru Kálisi Ee Deshám Kosám Chetulu Kálipindá Either Wáy
Rámá Báánámánte Nee Aálocháne
Ráávánudu Ante Mári Neelo Cháde
Anjáneyáudánte Arey Nee Sáhánáme
Asálu Deyyámánte Nee Kopáme
Chádu Ne Ventáne Ventáádi Chámpárá
Sáhánám Vetu Tho Kopáne Thempárá
Meesám Meliká Thippi Mundhukeyiráá
Mosám Mákkelirichi Mundáreiyáráá
Annávelle Rootu Ne Námmádáme Rightu
Námmákáme Aáyudhámái Návvuthu Nuváchávánte
Páráre Páráre Pá Pá Pá Páráre
Bándekki Báyám Páráre
Chálo Rey Chálo Rey Chindesi Chálorey
Pándem Lo Jáyám Kárááre
Thotiváárikosám Cheyi Andivvárá
Aádhukunná Sááyám Ninu Dheevinchu Ráá
Deepámmálle Nuvve Nee Chupivvárá
Rendu Sárlu Mothám Nuvvu Jeevinchárá
Rákthám Pánchiná Kánnole Therugáá
Rákthám Ichiná Ninne Chusthárugáá
Pádhárá Pámbá Repi Sámbhárám Gáá
Swárdhám Vennu Thei Swámirángá
Ekkádidi Báásu Nee Páluku Ku Ee Pánchu
Venditherá Mundárálá Venuthátte Fáns Ee Unte
Páráre Páráre Pá Pá Pá Páráre
Bándekki Báyám Páráre
Chálo Rey Chálo Rey Chindesi Chálorey
Pándem Lo Jáyám Kárááre
Gunde Nárám Loke
Dhámmu Rásám Pámpi
Kándá Bhálám Lone
Nippu Gundám Nimpi
Sálá Sálá Ráávoi Oo Sáinikudái Ráávoi
Sálám Sálám Kotti Nee Seválukávutámoyi
Ilántolá Nunde Oo Sáinikudostádoi
Alántolá Nunde Ne Sevákudávuthádoi
Parare Parare Song Lyrics Telugu In Telugu
పరారే పరారే ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
చలో రేయ్ చలో రేయ్ చిందేసి చలొరెయ్
పందెం లో జయం ఖరారే
గుండె నరం లోకే
దమ్ము రసం పంపి
కండ బలం లోనే
నిప్పు గుండం నింపి
సల సల రావోయి ఓ సైనికుడై రావోయి
సలాం సలాం కొట్టి నీ సేవలుకవుతామోయి
ఇలాంటోలా నుండే ఓ సైనికుడొస్తాడోయ్
అలాంటోలా నుండే నే సేవకుడవుతాడోయ్
పరారే పరారే ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
చలో రేయ్ చలో రేయ్ చిందేసి చలొరెయ్
పందెం లో జయం ఖరారే
పీస్ ఫర్ ది నేషన్ అండ్ పీస్ ఫర్ ది పీపుల్
జన గణ మన టూ గెథెర్ వీ సే
అందరు కలిసి ఈ దేశం కోసం చేతులు కలిపింది ఏఇథెర్ వే
రామ బాణమంటే నీ ఆలోచనే
రావణుడు అంటే మరి నీలో చెడే
ఆంజనేయయుడంటే అరేయ్ నీ సహనమే
అసలు దేయమంటే అది నీ కోపమే
చెడు నే వెంటనే వెంటాడి చంపారా
సహనం వేటు తో కోపాన్ని తెంపర
మీసం మెలిక తిప్పి ముందుకెయిరా
మోసం మక్కెలిరచి ముందరేయ్యారా
అన్నవేళ్లే రూటు నే నమ్మడమే రైట్ ఉ
నమ్మకమే ఆయుధమై నవ్వుతు నువచ్చావంటే
పరారే పరారే ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
చలో రేయ్ చలో రేయ్ చిందేసి చాలొరెయ్
పందెం లో జయం ఖరారే
తోటివారికోసం చేయి అందివ్వరా
ఆదుకున్న సాయం నిను దీవించు రా
దీపమ్ముళ్లే నువ్వే నీ చుపివ్వరా
రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా
రక్తం పంచిన కన్నోలే తీరుగా
రక్తం ఇచ్చిన నిన్నే చూస్తరుగా
పదరా పంబ రేపి సంబరం గా
స్వార్ధం వెన్ను థెయ్ స్వామిరంగా
ఎక్కడిది బస్సు నీ పలుకు కు ఈ పంచు
వెండితెర ముండరాల వెనుతట్టే ఫాన్స్ ఏఏ ఉంటె
పరారే పరారే ప ప ప పరారే
పరారే పరారే ప ప ప పరారే
బండెక్కి భయం పరారే
చలో రేయ్ చలో రేయ్ చిందేసి చాలొరెయ్
పందెం లో జయం ఖరారే
గుండె నరం లోకే
దమ్ము రసం పంపి
కండ బలం లోనే
నిప్పు గుండం నింపి
సల సల రావోయి ఓ సైనికుడై రావోయి
సలాం సలాం కొట్టి నీ సేవలుకవుతామోయి
ఇలాంటోలా నుండే ఓ సైనికుడొస్తాడోయ్
అలాంటోలా నుండే నే సేవకుడవుతాడోయ్