Poddune lesthe modalu Song Lyrics from ‘Heart Attack‘ is starring Nithiin, Aadah sharmain lead roles. Puri Jagannadh is the director for the classic ‘Heart Attack’ movie. The lyricist has Bhaskar Bhatla penned down the lyrics for Poddune lesthe modalu Song. While the noteworthy music director Anup Rubens composed the background score for this track. The vocals for Poddune lesthe modalu Song is given by Ranjith and the song is featuring Nithiin, Aadah sharma.The Poddune lesthe modalu Song was released on 31 Jan 2014 and is one of the best songs in the film.
Poddune lesthe modalu Song Details:
Album Name | Heart Attack |
Song Name | Poddune lesthe modalu Song |
Starring | Nithiin, Aadah sharma |
Director | Puri Jagannadh |
Music Composer | Anup Rubens |
Lyrics | Bhaskar Bhatla |
Singer(s) | Ranjith |
Released on | 31 Jan 2014 |
language | Telugu |
Poddune lesthe modalu Song Lyrics Telugu In Telugu
పొద్దున్నే లేస్తే మొదలు
ఎన్నెనో టెన్షన్లో
బీపీలు షుగర్లు
ధర్నాలు గొడవలు యుద్దాలు
వీటన్నింటి మధ్య
ఓ ఆడపిల్ల మొకం చూస్తే
ఆయా అందమయిన కళ్ళు చూస్తే
మరి నవ్వు చూస్తే ఆ నడక చూస్తే
శాంతి మనశాంతి
అందుకే చూపించండి
చూపించండి
నాన్ననా దాచుకోకండి
చూపించండి
గుండె దదడా గోల
ఏమిటో ఈ లీల
ఎంత మంది అమ్మాయిలో
లాలాల లాల
హ నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్వల
తెల్లవాల్రలు మీకోసం మెం తపించాలా
ఏ మంగోఏసేయ్ మా అంగెల్సేయ్
మేమంతా మీ ఫ్యాన్సే
నడుమే గిడుమో తృణమో పణమో ఏదో ఒకటి
ఏమండి కొంచెం చూపించండి
చూపించండి
చూపించండి
మీ అంద చందాలు దాచుకోకక్నడే
సూపించండి
సూపించండి
ఈ లోకం మొత్తం మార్చేయండి
చూపించండి
హూ
అందమయిన అమ్మాయంటే ఆక్సీజెన్ లాంటిదే
అందకుండా పోతుంటే హే మా ఊపిరి ఆడదే
మీరిట్ట నవ్వితే యుద్దలిక జరగవే
మీ ఒరా చూపుకే దాసోహం లోకమే
మీరు సీతాకోక సిలుకాలే
మూతి విడిపో విసుగో అలకో కులుకు
ఏదో ఒకటే చూపించండి
మీరెన్ని కాఔర్ఫుల్ డ్రెస్సులేసిన
మంచి షేపులో లేకుంటే మాత్రం కుదరదు
జిం కెళ్ళి వర్కౌట్ లే సేయండి
చూపించండి
చూపించండి
మీ అంద చందాలు దాచుకోకండి
సూపించండి
బై డిఫాల్ట్ మీ బాడీ లో మాగ్నెట్ ఉంటాదే
అరేయ్ ఎంత ఎంత దూరం ఉన్న లాగేస్తుంటది
బ్లాక్ అండ్ వైట్ కళ్లకే కలరింగ్ మీరులే
మగవాడి జన్మకే మీనింగ్ మీరేలే
ఆ మనసే దోచే దొంగలే
అసలో కోసారో పిసారో కసురో ఏదోఒకటి
చూపించండి
ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా
మిమ్ముల్ని నమ్ముకొని ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు
డైటింగ్లు సేసి స్లింగా ఉండండి
చూపించండి
చూపించండి
చూపించండి
చూపించండి
ఈ లోకం మొత్తం మార్చివేయండి
చూపించండి
చూపించండి
చూపించండి
లోక కల్యాణార్థం అల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ