Raa Mundedugeddam Song Lyrics from ‘Kanche‘ is starring Varun Tej, Pragya Jaiswal in lead roles.Krish is the director for the classic ‘Kanche‘ movie. The lyricist has Sirivennela Seetharama Sastry penned down the lyrics for Raa Mundedugeddam Song. While the noteworthy music director Chirantan Bhatt composed the background score for this track. The vocals for Raa Mundedugeddam Song is given by Keerti Sagathiya and the song is featuring Varun Tej, Pragya Jaiswal.The Raa Mundedugeddam was released on 22 October 2015 and is one of the best songs in the film.
Raa Mundedugeddam Song Details:
Album Name | Kanche |
Song Name | Raa Mundedugeddam Song |
Starring | Varun Tej, Pragya Jaiswal |
Director | Krish |
Music Composer | Chirantan Bhatt |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singer(s) | Keerti Sagathiya |
Released on | 22 October 2015 |
language | Telugu |
Raa Mundedugeddam Song Lyrics Telugu In English
Neeku Teliyanidaa Nesthamaa
Chentha Cheranane Panthamaa
Nuvvu Nenani Vidigalemani
Ee Naa Swasani Ninu Namminchani
Vidwesham Paalinche Desham Untunda
Vidwesham Paalinche Desham Untunda
Vidwamsam Nirminche Swargam Untunda
Undunte Adi Manshidi Ayyuntundaa
Adigava Bhugolama
Nuvvu Choosava Oo Kaalamaa
Raa Mundadugeddam
Yuddham Ante Artham Idi Kaadantu
Sarihaddulne Cheripe Sankalpam Avudaam
Premanu Minchinda Brahmastramaina
Premanu Minchinda Brahmastramaina
Aayuvu Posthunda Aayudamedaina
Rakasula Mukalle Marchada Pidivadam
Rabandhula Rekkala Sadi Ye Jeevana Vedham
Sadinchedemundi Ee Vyardha Virodham
Ye Sasyam Pandinchadu Marubhoomula Sedyam
Repati Shishuvuku Patte Aashala Sthanyam
Ee Poote Inkadu Andaam
Neti Dhynnyaniki Dhairyam Iddaam
Raa Mundadugeddam
Yuddham Ante Artham Idi Kaadantu
Sarihaddulne Cheripe Sankalpam Avudaam
Andariki Sontham Andala Lokam
Kondarike Unda Ponde Adhikaram
Mattithoti Chuttarikam Maripinche Vairam
Gurthistunda Manishiki Manishithoti Bandham
Ye Kalyanam Kosam Inthati Kallolam
Neeku Teliyanidaa Nesthamaa
Evvari Kshemam Kosam Ee Maarana Homam
Chentha Cheranane Panthamaa
Khandaluga Vidadeese Jandalanni
Thalavanche Talape Avudam
Aa Thalape Mana Gelupani Andam
Raa Mundedugeddam Song Lyrics Telugu In Telugu
నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరానని పంతమా
నువ్వు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మించాని
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వాంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావా భూగోళమా
నువ్వు చూసావా ఓ కాలమా
రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్ధం
ఇది కాదంటూ
సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన
ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా
రకాసుల ముకల్లే మార్చాదా పిడివడం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేగం
సాధించేదేముంది ఈ వ్యర్ధ వినోదం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి దేన్యానికి ధైర్యం ఇద్దాం
రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ
సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం
అందరికి సొంతం అందాల లోకం
కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరానని పంతమా
కండలుగా విడదీసే జండాలన్నీ
తలవంచే తలపే అవుదాం
ఆ తలుపే మన గెలుపని అందం