Song:  Mandu Babulam  Lyricist:  Sahiti  Singers:  Kota Srinivasa Rao Hero .pavan kalyan

  • Song:  Mandu Babulam
  •  Lyricist:  Sahiti
  •  Singers:  Kota Srinivasa Rao
  • మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమె మహారాజులం ఏ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమె మహారాజులం అరేయ్ కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్ మందంత దిగేదాకా లోకలేయ్ పాలిస్తాం తాగుబోతానంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గణకన ఏహేయ్ మందేస్తే ముందు వెనక లేదన్న ఏఏ మందు లేని సర్కారేయ్ బందన్న ఏ తాగుడుడైన స్వర్గానికి నిచ్చన ఏఏ తాగుబోతు మరాడింకా సచిన సచిన మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమె మహారాజులం అరేయ్ కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్ మందంత దిగేదాకా లోకలేయ్ పాలిస్తాం

Leave a Comment