Telugu Padhaaniki Song Lyrics from ‘Annamayya‘ is starring Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman in lead roles. K.Raghavendra Rao is the director for the classic ‘Annamayya’ movie. The lyricist has Annamayya Sankirthanalu penned down the lyrics for Telugu Padhaaniki Song. While the noteworthy music director M M Keeravanicomposed the background score for this track. The vocals for Telugu Padhaaniki Song is given by S.P.Balasubramanyam,Sujatha,Renuka and the song is featuring Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman .The Telugu Padhaaniki Song was released on 1997 and is one of the best songs in the film.
Telugu Padhaaniki Song Details:
Album Name | Soggadi Pellam |
Song Name | Telugu Padhaaniki Song |
Starring | Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman |
Director | K.Raghavendra Rao |
Music Composer | M M Keeravani |
Lyrics | Annamayya Sankirthanalu |
Singer(s) | S.P.Balasubramanyam,Sujatha,Renuka |
Released on | 1997 |
language | Telugu |
Telugu Padhaaniki Song Lyrics Telugu In Telugu
ఓం ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానా పదానికి జ్ఞానప్రదం
ఏడూ స్వరాలే ఏడూ కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గంమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గామాకితమై
దివ్యాసభలలో నవ్యలాస్యముల పూబంతులా చేబంతిగా ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
సితాహిమ కంధర యతిరాత్సభలో తపః ఫలముగా తళుక్కుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయములో
ప్రవేశించే ఆనందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగా పధ్మాసానుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చెప్పట్టేనయా
హరినామమ్మును ఆలకించాక అరాముద్దలనే ముట్టడియా
తెలుగు భారతికి వెలుగు హారతాయి ఎదలయలో పద కవితలు కలయ
తాళ్లపాకలో ఎదిగే అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా